Suresh Raina Becomes First Indian Batsman To Score 8,000 Runs In T20s | Oneindia Telugu

2019-02-26 233

Veteran Indan batsman Suresh Raina on Monday completed 8,000 T20I runs and became the first Indian batsmen to achieve the feat.
#SureshRaina
#MSDhoni
#T20I
#Virat kohli
#chrisgayle
#indiavsaustralila
#T20I
#kieronpollard
#FirstIndianBatsman
#cricket
#teamindia

టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో ఎనిమిది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర‍్నమెంట్‌లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ తరఫున ఆడుతున్న రైనా సోమవారం పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించాడు.